pocso case

POCSO Case: బాలికపై గ్యాంగ్‌రేప్..ఐదుగురు కామాంధులు అరెస్టు

POCSO Case: కోసి ..కారం పూసి …కుక్కలకు పెట్టాలి..ఈ కంత్రి గాళ్ల….వద్దు లే బూతులు వస్తున్నాయి. ఆమ్మో …ఏమైంది. ఇంత మాట తినేస్తున్నాడు అని అనుకోవద్దు. పాపం రా ఆ పసి పాప. పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు ..అలంటి ఆ పసి ప్రాణంపై ఐదు మంది విడి కుక్కలు కొరికి కొరికి నాశం చేశాయి. కాని దొరికారు . చేసిన తప్పుకు ఆ అమ్మాయికి నొప్పులు రావడంతో ఈ బండారం బయటకు వచ్చింది ..

చిన్నారులపై రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ నలుమూలనా ఏదో ఒక రకంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని బాలికలను టార్గెట్ చేసి సామూహిక అఘాయిత్యాలు చేస్తున్నారు. తాజాగా భాగ్యనగరంలో గ్యాంగ్ రేపు కలకలం రేపింది. 

ఇది కూడా చదవండి: Crime News: విక్కీ భాయ్ అరెస్ట్.. అత్త-మామ తో పాటు ముగ్గురు పిల్లలను హత్య..

రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్‌షా కోట్‌లో గ్యాంగ్ రేప్ జరిగింది. బాలికపై సామూహిక అత్యాచారానికి ఐదుగురు యువకులు పాల్పడ్డారు. అనంతరం అక్కడ నుంచి పారిపోయారు. బాధిత బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. 

ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి బాలికను పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కామంతో రెచ్చిపోయిన ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ongole Gitta: పౌరుషానికి మారుపేరు ఒంగోలు గిత్త..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *