Param Sundari: మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ మీద దినేష్ విజాన్ నిర్మిస్తుండగా.. తుషార్ జలోటా డైరెక్ట్ చేశారు. రెండు ప్రాంతాల మధ్య ఉండే అమ్మాయి, అబ్బాయిల ప్రేమ నేపథ్యంలో, కేరళలోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. పరదేశియా అంటూ సాగే సాంగ్ లో జాన్వీ, సిద్ధార్థ్ జంట, వారి కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది.. జూలై 25న రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీని ఆగస్టు 29న విడుదల చెయ్యబోతున్నామని అనౌన్ చేశారు మేకర్స్.
