Kaushik Reddy: ఐ యామ్ సారీ.. పోలీసులకు క్షమాపణ

Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి క్షమాపణలు తెలిపారు. పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా బాధ కలిగించాలనే ఉద్దేశంతో చేసినవి కాదని చెప్పారు.

తన మాటల వల్ల పోలీస్ అధికారులు లేదా ఇతరుల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే దానికి క్షమించాలని ఆయన కోరారు. వివాదంగా మారిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *