Nizamabad: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు మరో కుటుంబం బలి

Nizamabad: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు కుటుంబం బలి అయింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.  ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కొడుకు హరీష్‌ డబ్బులు పోగొట్టుకున్నాడు .  దీంతో అప్పులు కావడంతో కుటుంబం మొత్తం ఉరివేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం  వడ్డేపల్లిలో  ఈ ఘటన చోటుచేసుకుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *