OG Trailer: పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ వచ్చేసింది! ఆదివారం విడుదలైన ‘ఓజీ’ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ రివెంజ్ డ్రామా సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, ఎనర్జీ, యాక్షన్ సీన్స్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
