Nia Sharma: భారతీయ టీవీ రంగంలో అత్యంత ధైర్యవంతమైన నటిగా నియా శర్మ వెలుగొందుతోంది. బాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కి సాధ్యం కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈమె సొంతం. ఎప్పుడు చూసిన బికినీలు, మోనోకినీలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ, తన ఫ్యాషన్ ఎంపికలతో అభిమానులను ఆకర్షిస్తూ దూసుకుపోతుంది. ఇటీవల దుబాయ్‌లో బీచ్‌వేర్‌లో నియాన్ కాంతుల్లో మెరిసిన ఫోటోలను షేర్ చేసింది. నీలిరంగు బీచ్‌వేర్, బ్లాక్ షేడ్స్, బరువైన నెక్లెస్‌తో ఆమె లుక్ అద్భుతంగా కనిపించింది. ‘ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై’ తో నియా గుర్తింపు పొందింది. ‘జమై రాజా’, ‘ఇష్క్ మే మార్జావాన్’, ‘నాగిన్ 4’ షోలతో పాపులర్ అయింది. ఇటీవల ‘సుహాగన్ చూడైల్’లో కనిపించి మరోసారి ఆకట్టుకుంది. ఆమె బోల్డ్ ఇమేజ్, నటనతో టీవీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
View this post on Instagram