Sundarakanda: నారా రోహిత్ నటిస్తున్న సుందరకాండ సినిమా ర్యాప్ ట్రైలర్ ప్రభాస్ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ మామూలుగా లేదసలు.. నాని, రామ్ పోతినేని, శ్రీవిష్ణు లాంటి ఎంతోమంది సెలబ్రిటీస్.. ట్రైలర్ బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు, స్టోరీస్ పెట్టారు.
Also Read: Saiyaraa: సైయారా స్ట్రీమింగ్ సంచలనం.. రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ ఓటీటీ రచ్చ!
తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కచ్చితంగా ఓ ఐదు క్వాలిటీస్ ఉండాలని వెతికే హీరో.. పైగా వయసైపోతుంది.. మరి అతనికి నచ్చిన అమ్మాయి దొరికిందా, లేదా అనేది ఫన్నీ అండ్ ఎమోషనల్ గా చూపించనున్నారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిందీ ర్యాప్ ట్రైలర్.. శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్స్ కాగా.. సీనియర్ యాక్ట్రెస్ వాసుకి, రోహిత్ సిస్టర్ గా కనిపించనున్నారు. ఆగస్టు 27న సుందరకాండ ప్రేక్షకుల ముందుకు రానుంది..
Thank you, Rebel Star #Prabhas garu, for launching our Rap Trailer. We’re all eagerly looking forward to #RajaSaab.
📸 https://t.co/cc9Ords801#sundarakandaonaug27th pic.twitter.com/6c21IrO9g8
— Rohith Nara (@IamRohithNara) August 12, 2025