Naa Autograph

Naa Autograph: రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న రవి తేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్!

Naa Autograph: రవితేజ నటించిన ‘నా ఆటోగ్రాఫ్ – స్వీట్ మెమొరీస్’ మూవీ ప్లాప్ అయినా కూడా టాలీవుడ్ క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా ఎందుకు ప్లాప్ అయిందో అని అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ కి సిద్ధం అయింది.

దర్శకుడు ఎస్.గోపాల్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ రవితేజ కెరీర్‌లో వెరీ స్పెషల్ అని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన, ఆ తర్వాత టీవీలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ వేరే లెవెల్. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయింది.

Also Read: Fire Accident: సితార గ్రౌండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం..

ముఖ్యంగా ఈ మూవీలోని లవ్ స్టోరీ, పాటలు యూత్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి వచ్చేందుకు రెడీ అయ్యింది. మహా శివరాత్రి కానుకగా ఈ సినిమాను ఫిబ్రవరి 22న రీ-రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Naa Autograph (Sweet Memories) Song:

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *