Illegal Affair

Illegal Affair: లవర్ తో కలిసి రెండేళ్ల కూతురిని చంపిన కసాయి తల్లి

Illegal Affair: కామంతో కళ్ళు మూసుకు పోయాయి అన్నలో .. భర్త సమయం ఇవ్వకపోవడంతో .. వేరేవాళ్లకి దగ్గరవుతున్నారు అన్నలో తెలియదు కానీ..అక్రమ సంబంధాల వల్ల కన్నా వలని, కట్టుకున్న భర్తని చంపేస్తున్నారు. కొందరు అంతకు మించి తమ పిల్లలని చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒక్కటి మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లిలో జరిగింది.

భర్తతో గొడవ.. 

భర్తతో గొడవ కావడంతో మమత పుట్టింటికి వచ్చింది. అక్కడే కొన్ని రోజులు ఉంది. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన ఫయాజ్‌ తో పరిచేయం ఏర్పడింది. భర్తతో గొడవ ఇతర విషయాలు పంచుకోవడానికి ఒక్కరు ఉన్నారు అన్నారు మాటలు కలిపింది. అతను కూడా మంచిగానే మాట్లాడేవాడు ఈ పరిచేయం కాస్తా అక్రమ సంబంధం గా మారింది. దీని ప్రేమ అనలేము.ఒక రోజు వాళ్ళ సంబంధానికి మమతా రెండేళ్ల కూతురు సమస్యగా కనిపించింది. వెంటనే పాపని అడ్డు తొలగించాలి అని ఆలోచన వచ్చింది. మమత ఫయాజ్‌ ఆ చిన్నారి గొంతు నురిమి చంపేశారు. ఆ సమయంలో ఆ పాపకి తల్లిని అనే విషయాని మర్చిపోయిది. తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఉండానికి గ్రామ శివారులోని వాగు దగ్గర పాప మృతదేహాన్ని పూడ్చిపెట్టారు ఇద్దరు. 

ఇది కూడా చదవండి: Crime News: ఎంతకు తెగించార్రా.. స్కూల్లోనే మత్తు మందు ఫ్యాక్టరీ

ప్రియుడితో పరారీ.. 

అక్కడే ఎక్కువ రోజులు ఉంటే విషయం బయటపడుతుంది అని. ప్రియుడితో వేరే ఊరికి వెళ్ళిపోయింది మమత. ఎన్ని రోజులు గడిచిన భార్య పాప తిరిగి రాకపోవడంతో మమత భర్త పోలీసులకి ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఊరిలో విచారించగా మమత తన ప్రియుడితో పారిపోయింది అని తెలిసింది. చివరికి మమత ఆమె ప్రియుడు ఫయాజ్‌ను గుంటూరులో పట్టుకున్నారు పోలీసులు.  ఇద్దరిని విచారించగా మమతనే కూతురిని చంపేసినటు ఒప్పుకుంది. వారి సంబంధానికి అడ్డు వస్తుంది అని చంపినట్లు తెలిపారు.వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా. గ్రామ శివారులో జేసీబీతో తవ్వకాలు జరిపి పాప మృతదేహాన్ని వెలికితీశారు. ఈ దృశ్యాన్ని చుసిన గ్రామా ప్రజలు ఆమెపై విమర్శలు గుపించారు. ఇలాంటి వలని ఉరి తీయాలని. కఠిన శిక్షలు విధించాలి అని అన్నారు. 

కొద్దీ సేపటి సుఖానికి కన్నా కూతురిని ఎలా చంపేస్తారు.. ప్రేమించిన వ్యాక్తి టైం ఇవ్వలేదు అని వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటారా..? కొన్ని రోజుల తర్వాత వీలు కూడా సమయం ఇవ్వకపోతే..?

ALSO READ  Badileelu Eppudu Babu: ఈ గందరగోళమే దెబ్బతీస్తోందా?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *