Mohanlal

Mohanlal: ప్రభాస్ నే మించిపోయిన మోహన్ లాల్!

Mohanlal: పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో మోహన్ లాల్ హీరోగా ‘ఎల్2: ఎంపురాన్’ వంటి పాన్ ఇండియా సినిమా వస్తోంది..ఈ సినిమాపై విడుదలకు ముందే సూపర్ రికార్డులు క్రియేట్ చేస్తుంది.తాజాగా బుక్ మై షోలో ‘ఎల్2: ఎంపురాన్’ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజ్‌కు వారం ముందే బుకింగ్స్ ఓపెన్ అయినా, తొలి 24 గంటల్లోనే 6.28 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.

Also Read: BalaKrishna: బాలకృష్ణతో హరీష్ శంకర్ సినిమా?

Mohanlal: ఇది బుక్ మై షో హిస్టరీలోనే హయ్యస్ట్ ప్రీ సేల్ రికార్డ్. గతంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా మొదటి రోజు 3.41 లక్షల టికెట్లు మాత్రమే అమ్ముడవ్వగా, మోహన్‌లాల్ ఈ రికార్డును రెట్టింపు చేసి అందరినీ షాక్ కి గురి చేశాడు. ఇక రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి మరో సర్ ప్రైజ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *