MLA Talasani: శబరిమల వరకు సాగే పాదయాత్ర ను సికింద్రాబాద్ లోని స్టేషన్ రోడ్ లో గల గణేష్ దేవాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే,మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.జంటనగరాలకు చెందిన 120 మంది అయ్యప్ప స్వాములతో కూడిన బృందం 1230 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు.నవంబర్ 27 వ తేదీన శబరిమల కు చేరుకోనున్న అయ్యప్పలు.

