Crime News: ప్రేమ పేరుతో అబ్బం శుభం తెలియని చిన్న పిల్లలని మోసం చేస్తున్నారు. గడిచిన కొంత కాలంగా ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి ఘటననే ఒక్కటి వెలుగులోకి వచ్చింది బిడ్డకు జన్మనిచ్చిన 15 ఏళ్ల బాలిక.
వివరాల్లోకి వెళ్తే..
ఆమెకి 15 ఏళ్ల అతను ఇంటర్ చదువుతున్నాడు సుమారు వేసుకున్న 17 నుండి 18 ఏళ్ల వయసు ఉంటుంది. అతను రోజు వెంటపడుతూ విసిగిస్తూ ఉండేవాడు. ఆలా కొంత కలం గడిచిన తరవాత ఆమెకి కూడా అతనిపైన ప్రేమ పుటింది. దానికి ఆకర్షణ అనొచ్చు. కొని రోజులు గడిచిన తరవాత అతనిలోని మృగం బయటికి లేచాడు. ఆమెని ఒప్పించి శారీరకంగా కలిసాడు. కోరిక తీరిన తర్వాత దూరం పెట్టడం మొదలు పెట్టాడు.
ఇది కూడా చదవండి: GST: జీఎస్టీ వసూళ్లలో ఏపీ జోరు.. తెలంగాణ బేజారు!
కొద్దిరోజులకే ఆమె గర్భం దాల్చింది. ఇంట్లో వాళ్లకి కూడా ఈ విషయం చెప్పలేదు. సెప్టెంబరు 28న బాలిక కడపునొప్పితో బాధపడుతుండగా తల్లి మాత్ర వేసింది కొంత సమయం వరకు నొప్పి ఆగింది. తర్వాత కొంత సమయానికి మళ్లీ కడుపునొప్పి తీవ్రమై బాలికకు ఆడ శిశువుకు జన్మనించింది. ఇది చూసి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. వెంటనే తల్లి బిడ్డ ని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది.
ప్రేమ పేరుతో తనకు జరిగిన మోసాన్ని బాలిక తన తల్లిడండ్రులకు చెప్పింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో ఇంటర్ విద్యార్థిపై పోక్సో చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.