nara lokesh

Nara Lokesh: హయ్యర్ ఎడ్యుకేషన్ పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Nara Lokesh: అమరావతిలోని విట్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరిగింది. ముఖ్యఅతిథిగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొని ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభించారు. తర్వాత నారా లోకేష్ మాట్లాడుతూ  తాను కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలికి వెళ్లారు అని అన్నారు. కానీ అక్కడ విద్య కి మనదగ్గర వున్నా విద్య కి చాలా తేడాలున్నాయని అన్నారు. అంతే కాదు అక్కడ పరీక్ష సమయం లో ఇన్విజిలేటర్లు ఉండరు. విద్యార్థులపై అలాంటి నమ్మకం ఉంటుందని చెప్పారు . మన తెలుగు వారు అంతర్జాతీయ కంపెనీల్లో అగ్రస్థానంలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *