Hyderabad: నాగార్జున పరువు నష్టం దావా.. కోర్టులో కొండా సురేఖ రిప్లై

సినీ నటుడు నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున కోర్టులో పర్మినషన్ దావా కూడా వేశారు. అయితే ఆ కేసికి సంబంధించి మంత్రి కొండా సురేఖ నాంపల్లి ప్రత్యేక కోర్టులో రిప్లై ఫైల్ చేశారు.  మంత్రి తరఫున ప్రముఖ న్యాయవాది గుర్మీత్ సింగ్ కోర్టులో సమాధానాన్ని ఫైల్ చేశారు.

అనంతరం కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జునపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  NTR-Neel: ఎన్టీఆర్ చిత్రంలోనూ నీల్ మదర్ సెంటిమెంట్!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *