Konda Surekha: దేవాదాయ & అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, మహాన్యూస్ ఛైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ శుభదినం సందర్భంగా వంశీకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ గారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. పాత్రికేయ రంగంలో వంశీకృష్ణ గారు అందిస్తున్న సేవలను ఆమె ఈ సందర్భంగా కొనియాడారు.
సీనియర్ పాత్రికేయులు, మహాన్యూస్ చైర్మన్ వంశీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. @MahaaOfficial pic.twitter.com/O3shIqboTz
— Konda Surekha (@iamkondasurekha) August 2, 2025