Meenakshi Natarajan:తెలంగాణలో జూలై 31 నుంచి ప్రారంభం కావాల్సిన కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వాయిదా పడింది. ఆమె ఢిల్లీ పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పాదయాత్ర వాయిదా పడినా, కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు మాత్రం బ్రేక్ లేదు.
