Mohan Babu Audio: మోహన్ బాబు మీడియాకి మరో సంచలన ఆడియో ని రిలీజ్ చేశారు. ఇది మీరు కింద ఉన్న వీడియోలో వినవచ్చు..
మీడియాకు మోహన్‌బాబు ఆడియో సందేశంలో ఉన్న హైలైట్ పాయింట్స్ ఇవే..
11 నిమిషాల ఆడియో ప్రకటన విడుదల చేసిన మోహన్‌బాబు
జర్నలిస్టులను కొట్టాలని దైవసాక్షి గా అనుకోలేదు: మోహన్‌బాబు
విజయవాడలో నేనూ ఒకప్పుడు ఉద్యోగినే: మోహన్‌బాబు
మొదట నేను నమస్కారం పెట్టా..అయినా అతను మైక్ పెట్టాడు
నా కన్నుకు మైక్ తగలబోయింది..కానీ తప్పించుకున్నా..
వచ్చినవారు మీడియా వారా..వేరే వారు ఎవరైనా వచ్చారా?
జరిగిన ఘటనకు బాధపడుతున్నా..అతనూ నాకు తమ్ముడే
అన్నీ పైన భగవంతుడు చూస్తున్నాడు: మోహన్‌బాబు
నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశా: మోహన్‌బాబు
నేను కొట్టడం తప్పే..కానీ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి
నేను చేసిన మంచి పనులను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు
జరిగిన ఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నా: మోహన్‌బాబు
నేను మైక్‌లు లాక్కుని కొట్టే మూర్ఖుడిని కాను: మోహన్‌బాబు
పోలీసులు అంటే నాకు ఇష్టం: మోహన్‌బాబు
పోలీసులు శాంతిభద్రతలను కాపాడాలి: మోహన్‌బాబు
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించాలి: మోహన్‌బాబు
న్యాయమా?..అన్యాయమా?.. ఆలోచించండి: మోహన్‌బాబు