Manchu manoj: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మంచు ఫ్యామిలీ వార్ కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయి. మొన్న జరిగిన ఫ్యామిలీ వార్ బౌన్సర్లు టీవీ రిపోర్టర్లు ఒక చిన్నపాటి యుద్ధాన్ని తలపించింది. ఎంత రచ్చకెక్కిన గ్రామంలో మంచు మనోజ్ ఆ గొడవకి చిన్న గ్యాప్ ఇచ్చాడు. ఫ్యామిలీ గొడవలకు బ్రేక్ మనోజ్ బ్రేక్ ఇచ్చి.. షూటింగ్ సెట్‌కి వెళ్లాడు. మనోజ్.. ప్రస్తుతం భైరవం సినిమాలో నటిస్తున్నాడు. మనోజ్.. తన వెంట ఉన్న వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లను నిన్న సాయంత్రమే ఇంటికి పంపించాడు.
మరోవైపు, సినీనటుడు మోహన్‌బాబు మీద పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో హత్యాయత్నం కేసు నమోదు చేయబడింది. జల్‌పల్లిలోని మోహన్‌బాబుని నివాసం వద్ద మీడియా ప్రతినిధులపై దాడి జరిపినందుకు బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, కేసును హత్యాయత్నం కింద మార్చారు.