Mega 157: అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవి, వెంకటేష్ లు గూఢచారులుగా మెరవనున్నారని టాక్. వారి జీవితంలోని ఒత్తిడితో కూడిన వైవాహిక సమస్యలు కథకు మరింత రంగు అద్దనున్నాయి. ఈ సినిమా హాస్యం, ఉత్కంఠ, భావోద్వేగాల మిశ్రమంతో రూపొందుతోంది. నయనతారా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
