Mahavatar Narasimha

Mahavatar Narasimha: మహావతార్ షాక్.. రానా ప్లాన్స్‌కు బ్రేక్!

Mahavatar Narasimha: ‘మహావతార్ నరసింహ’ సినిమా యానిమేషన్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా సక్సెస్ టాలీవుడ్‌లో కొత్త ఒరవడిని తెచ్చింది. అయితే, ఈ సినిమా విజయం హీరో రానాకు షాక్ ఇచ్చిందట. రానా ప్లాన్ చేసిన ఓ బిగ్ ప్రాజెక్ట్‌కు ఈ సినిమా అడ్డుపడిందని టాక్. ఇంతకీ రానా ఆలోచన ఏంటి? ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపింది?

Also Read: Rashmika Mandanna: డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయిస్తున్నారు..

‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ సినిమా థియేటర్లను దుమ్మురేపుతోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ చిత్రం పురాణ కథను అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ సినిమా విజయం రానా దగ్గుబాటి ప్లాన్ చేసిన ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్‌కు ఎదురుదెబ్బగా మారింది. రానా, త్రివిక్రమ్, గుణశేఖర్ కలిసి ఈ కథను తెరకెక్కించాలనుకున్నారు. కానీ, ‘మహావతార్’ సృష్టించిన హైప్ ముందు వీరి ప్లాన్‌కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AUS vs SL: శ్రీలంకతో మొదటి టెస్ట్ లో చెలరేగుతున్న ఆసీస్..! స్మిత్, ఖవాజా సెంచరీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *