Mahaa Vamsi Comment: కొన్ని రోజులుగా కాకినాడ పోర్టు కేంద్రంగా D గ్యాంగ్ చేస్తున్న బియ్యం దందా . . రైస్ మాఫియాగా D గ్యాంగ్ ఆగడాలపై మహాన్యూస్ పెద్ద యుద్ధమే చేస్తూ వస్తోంది. ఆ యుద్ధంలో మహాన్యూస్ విజయం సాధించింది. D గ్యాంగ్ వ్యవహారాలపై ప్రభుత్వం CB-CIDని రంగంలోకి దించింది. ఈ విషయంపై మహాన్యూస్ వంశీ కామెంట్ ఈ వీడియోలో చూడొచ్చు.
