Laser Show:ఈనెల 27వ తేదీ సాయంత్రం 7 గంటలకు జీవీఎంసీ-స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులో వైఎంసిఎ సమీపాన ఉన్న విక్టరీ ఎట్ సీ స్తూపం పై 1971 వ సంవత్సరంలో ..భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధం.. యుద్ధ వీరుల సాహసాలు..ఇంకా చరిత్ర.. విశాఖ నగర ఘనత.. వైజాగ్ నగరం పాత్ర పై సౌండ్ అండ్ లేజర్ షో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. నగరవాసులు అందరూ ఈ ప్రదర్శనను చూడాలి అన్ని కోరారు.
