Kubera: ధనుష్ హీరోగా రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో కింగ్ నాగార్జున సాలిడ్ పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న అవైటెడ్ బై లింగువల్ చిత్రం “కుబేర”. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. రిలీజ్ పై మేకర్స్ ఎట్టకేలకి ఒక క్లారిటీ ఇచ్చారు.
Also Read: sri vishnu birthday: ‘మృత్యుంజయ్’గా శ్రీవిష్ణు! లుక్ అదిరిందిగా . .
Kubera: ఈ జూన్ 20న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఇపుడు ఫైనల్ గా ఈ చిత్రం ఓటిటి పార్ట్నర్ పై కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు.
ఇక థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ ఓటిటిలో సినిమా రానుంది అని చెప్పాలి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఆసియన్ సునీల్ అలాగే బివిఎస్ఎన్ ప్రసాద్ లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.