తెలుగు చిత్ర పరిశ్రమలో ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్లను అందుకున్న కృతి శెట్టి.. ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడింది. ప్రస్తుతం తమిళంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమాలో నటిస్తోంది. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం యూత్ను ఆకట్టుకునే కంటెంట్ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టేశారు.
ముఖ్యంగా దీని నుంచి హీరో ఫస్ట్ లుక్తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న ఎస్ జే సూర్య లు క న్ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ లభించడంతో ఇప్పుడు ఈ చిత్రం నుంచి అదిరిపోయే లవ్ సాంగ్ ను విడుదల చేశారు. ‘ధీమా ధీమా’ అంటూ సాగే ఈ పాటను డైరెక్టర్ విగ్నేష్ రాయగా.. అనిరుద్ తన సొంత సంగీత దర్శకత్వంలో పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్ తమిళ్ లో వైరల్ గా మారింది.
ప్రేమ కోసం టైం ట్రావెల్ చేసే వ్యక్తి కథతో తెరకెక్కుతోన్న ‘లవ్ ఇన్యూరెన్స్ కంపెనీ’ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టేశారు. ముఖ్యంగా దీని నుంచి హీరో ఫస్ట్ లుక్తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న ఎస్‌జే సూర్య లుక్‌ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ లభించడంతో ఇప్పుడు ఈ చిత్రం నుంచి అదిరిపోయే లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.