KP Chowdary

KP Chowdary: డ్రగ్స్‌ పెడ్లర్‌, కేపీ చౌదరి ఆత్మహత్య

KP Chowdary:

  • సినీ నిర్మాత, డ్రగ్స్ పెడ్లర్ కేపీ చౌదరి ఆత్మహత్య
  • గోవాలో ఆత్మహత్య
  • గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి
  • వరలక్ష్మి టిఫిన్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా కేపీ చౌదరి
  • చాలా మంది సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లు ఆరోపణలు
  • ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *