కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసిందే కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని హాట్ కామెంట్స్ చేసారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు.
హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఫైర్ అయ్యారు. దొంగ ఏడుపులు తమకు అవసరం లేదని హరీష్‌రావు మనసున్న మనిషిగా స్పందించారను చెప్పారు.
తన మీద ట్రోలింగ్ చేస్తే కేటీఆర్ ఎందుకు రియాక్ట్ కాలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. దుబాయ్ నుంచి మూడు సోషల్ మీడియా అకౌంట్లతో తనపై పోస్టులు పెడుతున్నారని చెప్పారు.