K-Ramp: కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. యుక్తి తరేజాతో కలిసి కె-ర్యాంప్ లో యాక్ట్ చేస్తున్నాడు. జైన్స్ నాని డైరెక్టర్. ఫస్ట్ నుంచి ప్రమోషన్స్ డిఫరెంట్ గా చేస్తున్న టీమ్.. రాఖీ పండుగ నాడు ఓనమ్ సాంగ్ రిలీజ్ చేసింది.
Also Read: Nithin: పూజా పాపతో నితిన్ స్వారీ..
ఇన్ స్టా ఆపేశానే, ట్విట్టర్ మానేశానే.. నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా అంటూ కేరళ కుట్టి వెంట పడుతున్నాడు కిరణ్.. యూత్ ని ఆకట్టుకునేలా ఈ పాటను కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్, బాగా పాడారు. సాహితీ చాగంటి ఫీమేల్ సింగర్. సురేంద్ర లిరిక్స్ రాశారు. అక్టోబర్ 18న కె-ర్యాంప్ రిలీజ్ కానుంది..
