Kiara Advani: పాన్ ఇండియా సినిమా ‘వార్ 2’ టీజర్ హిందీ, తెలుగు భాషల్లో భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ టీజర్‌లో హీరోయిన్ కియారా అద్వానీ ఊహించని హైలైట్‌గా నిలిచింది.
Also Read: Allu Arjun at Nats: టాంపా నాట్స్ సంబరాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..
Kiara Advani: ఆమె బికినీ లుక్, విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎన్టీఆర్, హృతిక్‌లతో పాటు కియారా కూడా ఈ టీజర్‌లో ఆకట్టుకుంది. ఈ చిత్రం పట్ల అంచనాలు మరింత పెరిగాయి. ‘వార్ 2’ యాక్షన్, డ్రామాతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధంగా ఉంది.