Dragon

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో స్పెషల్ ట్విస్ట్.. కేతిక శర్మ గ్లామర్ షో!

Dragon: మాస్ ఐకాన్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్లు తాజా బజ్. ఈ గ్లామరస్ సాంగ్ కోసం యూత్‌లో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ కేతిక శర్మను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. గతంలో ఈ సాంగ్‌లో రష్మిక నటిస్తుందనే టాక్ వచ్చినా, ఇప్పుడు కేతిక పేరు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Harihara Veeramallu: టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తున్న హరిహర వీరమల్లు?

Dragon: ‘సింగిల్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కేతికకు, ఎన్టీఆర్ సినిమాలో ఈ అవకాశం దక్కితే కెరీర్‌కు బంపర్ బూస్ట్ అవుతుందని ఫ్యాన్స్ ఉత్సాహంగా చర్చించుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘డ్రాగన్’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అంటున్నారు. మరి, కేతిక ఈ సాంగ్‌లో ఎన్టీఆర్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌పై మెరుస్తుందా? వేచి చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *