Kapil Dev: విజయవాడకు చేరుకున్న భారత క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్. కపిల్ దేవ్ కి స్వాగతం పలికిన ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకానున్న కపిల్ దేవ్. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చించే అవకాశం.
ఇది కూడా చదవండి: Current Charges: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తిరస్కరణ