Kannappa Movie

Kannappa Movie: అద్భుతంగా ఉన్న ‘శివ శివ శంకర’.. మంచు విష్ణు కన్నప్ప నుండి సాంగ్ రిలీజ్

Kannappa Movie: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్  ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వదులుతూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. కన్నప్ప నుంచి ఫస్ట్ సింగిల్ ‘శివ శివ శంకర’ సాంగ్ విడుదల చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: స్వర్ణోత్సవ సూపర్ స్టార్ శ్రీ రజినీకాంత్ గారికి శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *