Kamareddy: కామారెడ్డి జిల్లా విఠల్వాడీతండాలో కిషన్ అనే వ్యక్తి తన భార్య 42ఏళ్ల సవితపై అనుమానంతో ఆమె నాలుకను కత్తిరించి, తలపై రోకలి బండతో కొట్టి చంపేశాడు. గురువారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో కిషన్ తన భార్యను కొట్టాడని, అడ్డుకోబోయిన పొరుగింటివారిపై సైతం దాడి చేశాడని స్థానికులు తెలిపారు. హైదరాబాద్లోని లింగంపల్లిలో టీకొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్న వీరు, 5 రోజుల క్రితమే తండాకు వచ్చారు.

