jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగియక ముందే ప్రచారం ఊపందుకున్నది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లు వేయగా, ఆయా పార్టీలు వాడవాడలా తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం తమ పార్టీ తరఫున 40 మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆ 40 మంది జాబితాను ప్రకటించారు.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!
1) మీనాక్షి నటరాజన్
2) సీఎం రేవంత్‌రెడ్డి
3) బీ మహేశ్‌కుమార్‌గౌడ్
4) పీ విశ్వనాథన్
5) డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క
6) ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
7) దామోదర రాజనర్సింహ
8) సీహెచ్ వంశీచంద్‌రెడ్డి
9) దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
10) కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
11) పొన్నం ప్రభాకర్
12) డీ అనసూయ సీతక్క
13) కొండా సురేఖ
14) తుమ్మల నాగేశ్వరరావు
15) పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
16) జూపల్లి కృష్ణారావు
17) వివేక్ వెంకటస్వామి
18) అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
19) శ్రీహరి ముదిరాజ్
20) రేణుకా చౌదరి
21) ఎస్ఏ సంపత్‌కుమార్
22) వీ హనుమంతరావు
23) మహ్మద్ అజారుద్దీన్
24) కే జానారెడ్డి
25) మహ్మద్ షబ్బీర్ అలీ
26) మధుయాష్కీ గౌడ్
27) విజయశాంతి
28) అంజన్‌కుమార్ యాదవ్
29) బలరాం నాయక్
30) డాక్టర్ మల్లు రవి
31) చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
32) అనిల్ కుమార్ యాదవ్
33) జెట్టి కుసుమ కుమార్
34) దానం నాగేందర్
35) రాములు నాయక్
36) సునీతా ముదిరాజ్
37) జే శివచరణ్‌రెడ్డి
38) యాదవల్లి వెంకటస్వామి
39) సీఎన్ రెడ్డి
40) బాబా ఫసియుద్దీన్