jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు 40 మంది క్యాంపెయినర్లను ఆ పార్టీ ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తరఫున కూడా 40 మంది చొప్పున క్యాంపెయినర్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తరఫున నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు కేంద్ర మంత్రులు సహా రాష్ట్రంలోని కీలక నేతలతో కూడిన జాబితాను ఆ పార్టీ తాజాగా ప్రకటించింది. ఆ పార్టీ ప్రచారకర్తలు ఈ కింది విధంగా ఉన్నారు.
1) నిర్మలా సీతారామన్
2) భజన్‌లాల్ శర్మ
3) ఎన్ రామచందర్‌రావు
4) జీ కిషన్‌రెడ్డి
5) బండి సంజయ్‌కుమార్
6) అర్జున్‌రావు మేఘ్వాల్
7) బీ శ్రీనివాస్ వర్మ
8) కే లక్ష్మణ్
9) డీకే అరుణ
10) ఈటల రాజేందర్
11) సునీల్ భన్సాల్
12) ఆలేటి మహేశ్వర్‌రెడ్డి
13) అభయ్ పాటిల్
14) చంద్రశేఖర్
15) సీ మురళీధర్‌రావు
16) సత్యకుమార్
17) తేజస్వీ సూర్య
18) ధర్మపురి అరవింద్
19) గోధెం నాగేశ్
20) కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
21) ఎం.రఘునందన్‌రావు
22) ఆర్ కృష్ణయ్య యాదవ్
23) డీ పురంధేశ్వరి
24) కే అన్నామలై
25) గరికెపాటి మోహన్‌రావు
26) వెంకటేశ్ నేత
27) పొంగులేటి సుధాకర్‌రెడ్డి
28) పీఎన్వీ మాధవ్
29) పాయల్ శంకర్
30) ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా
31) ఏ వెంకటనారాయణరెడ్డి
32) మల్క కొమురయ్య
33_ సీ అంజిరెడ్డి
34) సుజనా చౌదరి
35) భూర నర్సయ్య గౌడ్
36) బండా కార్తీక్‌రెడ్డి
37) కాసం వెంకటేశ్వర్లు యాదవ్
38) ఎన్ గౌతంరావు
39) తూళ్ల వీరేందర్‌గౌడ్
40) వేముల అశోక్