Jr NTR

Jr NTR: ఎన్టీఆర్ ప్లాన్‌కు బ్రేక్!

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో సోలోగా ఓ సూపర్ మూవీని చెయ్యాలనుకున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారని సమాచారం. ప్రముఖ బాలీవుడ్ బ్యానర్‌తో చేయాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఎన్టీఆర్ తదుపరి ప్లాన్ ఏమిటి? పూర్తి వివరాలేంటో చూద్దాం!

Also Read: Paramasundari: పరమసుందరి జోరు.. బుక్ మై షోలో రికార్డ్!

ఎన్టీఆర్ యష్ రాజ్ ఫిల్మ్స్‌తో వార్ 2 తరువాత ఓ సోలో ప్రాజెక్ట్‌ను చెయ్యాలనుకున్నారట. అయితే తాత్కాలికంగా దీన్ని ఇప్పుడు వాయిదా వేశారు. వార్ 2 రిజల్ట్ ఇంపాక్ట్‌తో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన దేవర 2, డ్రాగన్ చిత్రాలపై దృష్టి పెట్టారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తయిన తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్‌ సినిమాపై ఫైనల్ కాల్ తీసుకుంటారట. అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేట్ అయినా కూడా సోలోగా ఓ బాలీవుడ్ ఫిల్మ్ తీసి హిట్ కొట్టాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *