Jobs in ISRO

Jobs in ISRO: ఇస్రోలో భారీగా ఉద్యోగావకాశాలు.. ఎలా అప్లై చేయాలంటే.. 

Jobs in ISRO బెంగుళూరు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్  లోని  ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( ఇస్రో) లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి – అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు.. ఎలా దరఖాస్తు చేయాలి? అర్హత ఏమీ  ఉండాలి? చివరి తేదీ ఎప్పుడు అనే పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోవచ్చు. 

Jobs in ISRO: దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : అక్టోబర్ 09, 2024

ఖాళీల వివరాలు: 

మెడికల్ ఆఫీసర్

సైంటిస్ట్ ఇంజనీర్

టెక్నికల్ అసిస్టెంట్

సైంటిఫిక్ అసిస్టెంట్

టెక్నీషియన్-B (ఫిట్టర్)

టెక్నీషియన్-B (ఎలక్ట్రానిక్ మెకానిక్)

టెక్నీషియన్-B (AC & రిఫ్రిజిరేషన్)

Jobs in ISRO: ఖాళీల వివరాలను కలిగి ఉన్న PDF కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టెక్నీషియన్-B- (వెల్డర్)

టెక్నీషియన్-B- (మెషినిస్ట్)

టెక్నీషియన్-B- (ఎలక్ట్రికల్)

టెక్నీషియన్-B- (టర్నర్)

టెక్నీషియన్-B- (గ్రైండర్)

డ్రాఫ్ట్స్‌మన్-బి- (మెకానికల్)

డ్రాఫ్ట్స్‌మన్-బి- (సివిల్)

అసిస్టెంట్- (రాజభాష)

మెడికల్ ఆఫీసర్ – 3

సైంటిస్ట్ ఇంజనీర్ – 10

టెక్నికల్ అసిస్టెంట్- 28

సైంటిఫిక్ అసిస్టెంట్- 1

టెక్నీషియన్-B (ఫిట్టర్)- 22

టెక్నీషియన్-B (ఎలక్ట్రానిక్ మెకానిక్)- 12

టెక్నీషియన్-B (AC మరియు రిఫ్రిజిరేషన్)- 1

Jobs in ISRO: ఇస్రో రిక్రూట్‌మెంట్ 2024  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టెక్నీషియన్-B- (వెల్డర్) 2

టెక్నీషియన్-B- (మెషినిస్ట్) 1

టెక్నీషియన్-B- (ఎలక్ట్రికల్)- 3

టెక్నీషియన్-B- (టర్నర్) 1

టెక్నీషియన్-B- (గ్రైండర్) 1

డ్రాఫ్ట్స్‌మన్-B- (మెకానికల్)- 9

డ్రాఫ్ట్స్‌మన్-బి- (సివిల్)-4

అసిస్టెంట్- (రాజభాష) 5

Jobs in ISRO: అర్హత:

మెడికల్ ఆఫీసర్- MBBS, M.D

సైంటిస్ట్ ఇంజనీర్- BE లేదా B.Tech లేదా M.Tech

టెక్నికల్ అసిస్టెంట్- డిప్లొమా

సైంటిఫిక్ అసిస్టెంట్- B.Sc, గ్రాడ్యుయేట్

టెక్నీషియన్-B (ఫిట్టర్)- 10వ తరగతి, ITI

టెక్నీషియన్-B (ఎలక్ట్రానిక్ మెకానిక్)- 10వ తరగతి, ITI

టెక్నీషియన్-B (AC & రిఫ్రిజిరేషన్)- 10వ తరగతి, ITI

టెక్నీషియన్-B- (వెల్డర్)- 10వ తరగతి, ITI

టెక్నీషియన్-B- (మెషినిస్ట్)- 10వ తరగతి, ITI

టెక్నీషియన్-B- (ఎలక్ట్రికల్)- 10వ తరగతి, ITI

టెక్నీషియన్-B- (టర్నర్)- 10వ తరగతి, ITI

టెక్నీషియన్-B- (గ్రైండర్)- 10వ తరగతి, ITI

డ్రాఫ్ట్‌మ్యాన్-బి- (మెకానికల్)- 10వ తరగతి, ITI

డ్రాఫ్ట్‌మ్యాన్-B- (సివిల్)- 10వ తరగతి, ITI

అసిస్టెంట్- (రాజభాష)- డిగ్రీ

వయోపరిమితి:  కనీస వయస్సు 18 సంవత్సరాలు – గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు,  SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము: రూ. 750

 రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ

ఎలా దరఖాస్తు చేయాలి?: ఆసక్తి – అర్హత గల అభ్యర్థులు ఈ కింది వెబ్‌సైట్‌లోకి వెళ్లడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/90047/Registration.html .

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *