Jatadhara: టీజర్ లో సోనాక్షి సిన్హా పవర్ ఫుల్ లుక్ లో కనిపించారు. సుధీర్ కూడా సరికొత్త మేకోవర్ తో డిఫరెంట్ గా ట్రై చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న మూవీ ఇది. వెంకట్ కళ్యాణ్-అభిషేక్ జైశ్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. దురాశకు, త్యాగానికి మధ్య జరిగే పోరాటాన్ని చూడ్డానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే షూట్ కంప్లీట్ చేసుకున్న జటాధర త్వరలో.. హిందీ-తెలుగు లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది.

