Jammu Kashmir: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి..

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో సుందర్‌బాని ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా గాయాల వివరాలు ఇంకా తెలియరాలేదు. భద్రతా దళాలు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ప్రారంభించాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *