Vijay Devarakonda

Vijay Devarakonda: విజయ్ సినిమాలో రాజశేఖర్ విలన్?

Vijay Devarakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘కింగ్డమ్’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా, స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ‘రౌడీ జనార్ధన్’ అనే మరో చిత్రాన్ని ఓకే చేశారు. రవికిరణ్ కోల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో సీనియర్ హీరో రాజశేఖర్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: SSMB29లో చియాన్ విక్రమ్ ఎంట్రీ?

Vijay Devarakonda: యాంగ్రీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌లో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వనున్నారు. విజయ్‌తో ఆయన తలపడే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. విజయ్ రౌడీ లుక్, రాజశేఖర్ విలనిజంతో ‘రౌడీ జనార్ధన్’ బాక్సాఫీస్‌ను షేక్ చేయనుందని అభిమానులు ఆశిస్తున్నారు. రాజశేఖర్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana BJP: బీజేపీలో కిషన్ రెడ్డి vs రాజాసింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *