Siddharth Kaushal

Siddharth Kaushal: IPS అధికారి సిద్దార్థ్‌ కౌశల్‌ రాజీనామా

Siddharth Kaushal: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎస్‌ అధికారి సిద్దార్థ్‌ కౌశల్ రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా ఐపీఎస్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని నా రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవని లేఖ విడుదల చేశారు.Siddharth Kaushal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *