IPL: రాజస్థాన్ రాయల్స్ (RR) మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. క్వింటన్ డి కాక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ విజయంతో కోల్‌కతా తమ పాయింట్ల పట్టికలో స్థానం బలపరచుకుంది.
రాబోయే మ్యాచ్ వివరాలు:
రాబోయే ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది.
మ్యాచ్: SRH vs LSG
తేదీ: మార్చి 27, 2025
సమయం: రాత్రి 7:30 గంటలక
వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం,హైదరాబాద్
