IPL: ఉత్కంఠ భరితంగా సాగిన MI vs SRH 

IPL: ప్రేక్షకుల ఉత్కంఠకు ఊపిరి మీదపడేలా ఐపీఎల్‌ 2025 సీజన్‌ పరుగులు తీస్తోంది. ఈ రోజు జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) – సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడ్డాయి. హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు గెలుపుకోసం 163 పరుగుల లక్ష్యం ఎదుర్కొని గెలిచింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Bhakthi : మహా భక్తి ఛానల్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా గౌరవ ఆహ్వానం అందించిన మహా వంశీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *