AP News: వైసీపీ పాలనలో జరిగిన భూఅక్రమాలపై విచారణ, విజయనగరం మాజీ ఆర్డీవో భవానీశంకర్‌పై విచారణకు ఆదేశం, భవానీశంకర్ సహా మరో నలుగురు తహశీల్దార్లపైనా చర్యలకు ఆదేశం, ప్రభుత్వ భూములు కాపాడటంలో తహశీల్దార్లు విఫలమయ్యారని గుర్తింపు, జేసీకి తప్పుడు నివేదిక ఇచ్చి భూఆక్రమణలకు సహకరించారని ఆరోపణలు, విచారణ అధికారిగా విజయనగరం జేసీ సేతు మాధవన్ నియామకం, ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సేతు మాధవన్‌కు ప్రభుత్వం ఆదేశం.
ఇది కూడా చదవండి: AP Drone Policy: ₹1000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ‘ఏపీ డ్రోన్ పాలసీ