Drone Summit: ఈనెల 22, 23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్ నిర్వహణ దేశవ్యాప్తంగా హాజరుకానున్న వెయ్యిమంది ప్రతినిధులు కృష్ణా నది తీరంలో 5 వేల డ్రోన్లతో ప్రదర్శన డ్రోన్ సాంకేతికతలో సమస్యల పరిష్కారంపై చర్చ పాల్గొననున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్
విజేతలకు నగదు బహుమతి అందించనున్న ఏపీ ప్రభుత్వం.
