Mens Junior Asia Cup 2024

Mens Junior Asia Cup 2024: ఫైనల్లో భారత జూనియర్ హాకీ టీమ్

Mens Junior Asia Cup 2024: మస్కట్ లో జరుగుతున్న జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో భారత్‌ 3-1తో మలేసియాపై విజయం సాధించింది. భారత్‌ తరఫున దిల్‌రాజ్‌ సింగ్‌ 10 వ నిముషంలో రోహిత్‌ 45, శరద్‌ నంద్‌ తివారి 52వ నిముషంలో గోల్స్‌ కొట్టారు. మలేసియా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను కమారుద్దీన్‌ 57వ నిముషంలో సాధించాడు. జరిగే ఫైనల్లో భారత యువజట్టు .. పాకిస్థాన్‌ను ఢీకొంటుంది. మరో సెమీఫైనల్లో పాకిస్థాన్ 4-2తో జపాన్‌ను ఓడించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  IND vs ENG: కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు: ఇంగ్లాండ్‌లో 1000 పరుగులు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *