Banana Prices: సామాన్యులు కూడా కొనగలిగే అరటిపండు అందనంత దూరంలో స్వీట్ గా ఉండే అరటిపండు మార్కెట్లో వినియోగదారులకు హాట్ హాట్ గా ధరలు షాకిస్తున్నాయి… డజన అరటి పండ్లు ఏకంగా 70 రూపాయల నుంచి 90 రూపాయలు బహిరంగ మార్కెట్లో విక్రయాలు… ఒక్కో అరటిపండు రెండు వచ్చేది గతంలో.. నాలుగు నెలల నుంచి ఒక్క అరటిపండు ఏకంగా ఏడు రూపాయలు… సామాన్యుడు అరటిపండు కొనేది మానేశారు… పండించిన రైతులకు ఆశించిన ధరలు రావట్లేదుని రైతులు ఆవేదన..
