Harihara Veeramallu

Harihara Veeramallu: వీరమల్లు మాట చెప్తే వినాలి.. పవన్ పాడిన పాట వచ్చేస్తోంది!

Harihara Veeramallu:పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’ క్రిష్ మరియు జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా సిద్ధమవుతోంది. అందులో పవన్ కళ్యాణ్ ‘మాట వినాలి’ అనే పాటను పాడిన విషయం తెలిసిందే. ఈ పాట ప్రోమోను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. పవన్ వాయిస్ వీరమల్లు మాట వినాలి.. అంటూ అందరినీ ఉత్సాహపరుస్తోంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *