Allu Arjun: స్టైల్‌కు మారుపేరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన లుక్‌తో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వైట్ అవతార్‌లో సందడి చేసిన బన్నీ, తన కొత్త సినిమా AA22 మూవీ షూటింగ్ షెడ్యూల్ కోసం బయల్దేరారు. ఎప్పటిలాగే ఆయన ఎనర్జీ, చరిష్మా అభిమానులను కట్టిపడేస్తోంది. ఈ సినిమా గురించి ఇప్పటివరకూ వచ్చిన అప్‌డేట్స్ ఫ్యాన్స్‌లో హైప్ పెంచాయి. బన్నీ ఈ ప్రాజెక్ట్‌లో ఎలాంటి రోల్‌లో కనిపించబోతున్నారు? షూటింగ్ లొకేషన్ ఎక్కడ? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పడుకోన్ హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Black may rule his wardrobe, but white is stealing the show today! 👌😎🔥 Icon Star #AlluArjun spotted at Hyderabad airport as he heads for the #AA22 schedule. ✈️@alluarjun
#StylishStar #IconStar #AlluArjunFans #AirportVibes #TollywoodStyle #siima pic.twitter.com/RLlmXGJgGq— SIIMA (@siima) July 24, 2025