musi river

Musi River: మూసీ పునరుజ్జీవం ముందు కొంతే.. ఆ తరవాతే పూర్తి

Musi River: మరింత స్పీడ్‌ అందుకోనున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు. మూసీ నిర్వాసితులుకు R&R ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు.మూసీ పునరుజ్జీవం వల్ల ఇళ్ల కోల్పోతున్నవారికి.150 నుంచి 200 గజాల స్థలం ఇచ్చే యోచనలో ప్రభుత్వం.మూసీలో 13 వేల ఆక్రమణలున్నట్లు అధికారుల లెక్కలు. మూసీ నిర్వాసితులకు ORR నలువైపులా ఇళ్ల స్థలాలు, ఇళ్ల స్థలాలకు 700 ఎకరాలు అవసరమవుతుందని అంచనా. 100 గజాలపైన ఉన్న ఇళ్లకు R&R ప్యాకేజీ ఇచ్చే యోచన. 2013 భూసేకరణ చట్టం కింద..నష్ట పరిహారం ఇవ్వాలంటున్న మైసీ బాధితులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *