Hyderabad Police

Hyderabad Police: పోలీసుల దాడుల్లో వెలుగులోకి బంగ్లాదేశీయుల నెట్‌వర్క్

Hyderabad Police: హైదరాబాద్‌లో బంగ్లాదేశీయుల నెట్‌వర్క్‌ను పోలీసులు చేధించారు. ఇటీవల నగరంలో నిర్వహించిన దాడుల్లో 20 మంది బంగ్లాదేశీయులను పోలీసులు గుర్తించారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారని తెలిపారు. ఈ వ్యక్తులందరినీ సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Also Read: Shilpa Shetty- Raj Kundra: శిల్పా శెట్టి దంపతులపై రూ.60 కోట్ల మోసం కేసు..

వ్యభిచార గృహాలపై దాడులు:
గత కొంతకాలంగా వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లోనే బంగ్లాదేశ్‌కు చెందిన యువతులను గుర్తించారు. ఈ దాడుల నేపథ్యంలోనే హైదరాబాద్‌లో బంగ్లాదేశీయుల నెట్‌వర్క్ గుట్టు బయటపడింది. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో ఇలాంటి నెట్‌వర్క్‌లు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Farmers Protest: ఆందోళన చేస్తున్న రైతు బృందం ఢిల్లీ యాత్ర వాయిదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *